పండుగ సెలవు ఆదివారం వచ్చినప్పుడు నేను/మీరు/మేము విలక్షణమైన నిరాశ
బాబాయ్ మనకి ఆదివారం అంటే చిన్నపాటి నుండి చాలా అంటే చాలా ఇష్టం... Yenni సెలవులు vaachinaa vaaraniki okaaari vachche Sunday అంటేనే మనకు మోజు యెక్కువా... కానీ అలాంటి ఆదివారం రోజు మనకి పండగ వస్తే, ఆ సెలవు ఆదివారం లో కొత్త వారైతే నేను ఏమి చెప్పానా? , meeru chadavandi ... చదువుకొండి, యెందుకంటే ఇది నీ, నా, మన బాధ కాబట్టీ...
1) చిన్నప్పుడు కొత్త క్యాలెండర్ వస్తే ముందు మనం ఎంచుకున్నది yentraa ante selavulu... కానీ adhe time ye fastival ayinaa Sunday vasthe, aa Sunday waste ayipoyindhani thelisinappudu, అయ్యో అయ్యో అయ్యయ్యో అనికోనీ విద్యార్థి యెవరైనా ఉన్నారా...!!! పందెం...
2) ఛీ, జీవితం... పండుగ వస్తుంది అంటే మనకి సెలవలు గుర్తు రావటం సర్వ సహజం... కానీ, అదే పండుగ రోజు ఆదివారం వచ్చింది అంటే అది ఇంత చీరకో ఆశలు... ఎవరికుండదు గురూ ఒక పండుగ సెలవు పోయింది అని...
3) స్కూల్లో ఉన్నపుడు, జనవరి 1వ వారం ఒంటరిగా పండగలు వస్తే, "అరేయ్, దీపావళికి సెలవు పోయింది రా, ఆదివారం వచ్చింది చి..." అని ఒకేతే తేగా ఫీల్ అయిపోతారు... ఆ బాధ భరించినవాడికే తెలుస్తోంది బాబాయ్...
4) ఇక కాలేజ్ లో అయితే అధో రకం... మెంటల్ లేచిపోద్ది సార్ మాకు... బంక్ లు కొట్టి మరీ కాలేజీ మానేసే మాకు, ఇలా వచ్చే పండుగ సెలవు కూడా ఆదివారం రోజు వస్తే యేంటాయ్యా, యేనాటయ్యా మేం చేయగలుగుతాం ఇంకా... ఈఈఈఈఈఈఈ...
5) ఇక ఆఫీస్ లో అయితే దొరికే ఒక పండగ సెలవు కూడా ఇలా ఆదివారం లో కొట్టుకుపోతే, yentraa babu mana dharidhram ani thappukopovadam thappa inkem cheyyalem... It's destiny man...
6) పనడగాకి ఊరు వెళ్దాం అని ఏ నాన్ లోకల్ వారో అనుకోని, వారం మధ్యలో వచ్చే హాలిడే ని ఆదివారం కి పొడిగించుకొని సెలవులు ఎంజాయ్ చేస్తాను... కానీ, అధే పండగ సెలవు ఆదివారం vasthe crack lesthadhi kadhaa bhayya...
7) పండగ రోజు పండుగ జరుపుకుంటున్నా కూడా ఈ రోజు అధివారం కదా అనే భావన లోపల ఎక్కడో తొలిచేస్తుంది అదేంటో... అంతే సార్, మాకు అలానే ఉంటుంది, ఆదివారం రోజు పండగ చేసుకోవాలంటే మాకేదో వింతగానూ...
8) యేమన్నా ప్లాన్ చేసుకున్నా పండుగ హాలిడే ని వాడుకొని ఆదివారం కలగలిపి 6వ పాయింట్ లో చెప్పినట్టు చెయ్యాలి అని అనుకుంటాం... కానీ అది పండగ ఆదివారం తో పటాపంచలు అయిపోతుంది... కానీ అది క్యాలెండర్ చూడగానే ఒక్కసారి అనుకున్న రోజు... yedhayithe panduga Sunday roju vasthundho adhi choosina, Thalichina pratheesaari kevvu anpisthundhi... అహో ఏమి ఈ శిరోభారము...
ఆదివారం అంటేనే పండుగ మనకి, కానీ పండుగ ఆదివారం రోజు వస్తే మాత్రమే ఊరుకునేది లేదు...
"జై శ్రామిక"
- గణేష్ గుల్లిపల్లి